Chandrababu: పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి వినతుల స్వీకరణ..! 18 d ago

featured-image

టీడీపీ కేంద్రకార్యాలయానికి బుధవారం చంద్రబాబు వెళ్లనున్నారు. మ.1:15 గంటలకు పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు చేరుకుంటారు. పార్టీ కార్యాలయంలో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు చంద్రబాబు స్వీకరించనున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సీఎం చర్చించనున్నారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD